మీ కలలు నిజమయ్యే వేళ!
అభివృద్ధికి అతి చేరువలో...

మీ సొంతింటి కల నిజం చేసుకోండి.

orange light on dark room

కి అతి దగ్గరలో

కు ఎదురుగా

ప్రాజెక్ట్ కు దగ్గరలో

కి అతి దగ్గరలో

ఇన్ని డెవలప్మెంట్ ల దగ్గర

Dark abstract background with subtle warm light

విజయలక్ష్మి ప్రమోటర్స్ & డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతి చిన్న అంశంలోనూ ప్రకృతిని మిళితం చేస్తూ సామాజిక జీవన శైలికి సరికొత్త అర్థాన్ని ఇస్తోంది. పచ్చని పరిసరాలు, చెట్లతో కూడిన రహదారులు ఈ లేఅవుట్ అందాన్ని మరింత పెంచుతూ మీ ప్లాట్‌కు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి. ఆధునిక జీవన విధానం, ప్రకృతి ఒడిలో సంపూర్ణంగా కలిసే ఒక పచ్చని స్వర్గధామం ఇది.

లొకేషన్ విశేషాలు:

  • BEL కంపెనీ (కేంద్ర ప్రభుత్వం) కి ఎదురుగా

  • గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్

  • విలేజ్ ఫేసింగ్ ప్రాజెక్ట్

  • ప్రతి 10 నిమిషాలకు బస్సు సౌకర్యం కలదు

  • NH-65 (6 వరుసల విజయవాడ - మచిలీపట్నం రోడ్) కు దగ్గరలో

  • పామర్రు టౌన్‌కు దగ్గరలో

  • ప్రతిపాదిత ORR (ఔటర్ రింగ్ రోడ్) కు 10 నిమిషాల ప్రయాణం

  • కత్తిపూడి - ఒంగోలు హైవేకి 15 కి.మీ.

  • మచిలీపట్నం పోర్టుకు 30 నిమిషాల ప్రయాణం

  • గన్నవరం ఎయిర్‌పోర్టుకు 30 నిమిషాల ప్రయాణం

  • విజయవాడ నగరానికి 30 నిమిషాల ప్రయాణం

  • మంగినపూడి బీచ్‌కు 30 నిమిషాల ప్రయాణం

  • నోబెల్ కాలేజ్, కృష్ణా యూనివర్సిటీ & ప్రభుత్వ మెడికల్ కాలేజ్ (MTM) లకు దగ్గరలో

  • కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు మరియు ఆసుపత్రులకు అతి సమీపంలో కలదు

మీ కలలు నిజమయ్యే వేళ!
అభివృద్ధికి అతి చేరువలో... మీ సొంతింటి కల నిజం చేసుకోండి

Abstract dark red flowing fabric with highlights

ఇప్పుడే మీ ప్లాట్‌ను రిజర్వ్ చేసుకోండి.

మరిన్ని వివరాల కోసం మరియు ఆఫర్ ప్లాట్ల కోసం వెంటనే కాల్ చేయండి: